గీతాంజలి-25
In the night of weariness let me give
myself up to sleep without struggle,
resting my trust upon thee.
Let me not force my flagging spirit
into a poor preparation for thy worship.
It is thou who drawest the veil of
night upon the tired eyes of the day to
renew its sight in a fresher gladness of
awakening.
అలసిన రాత్రి నీపై భారాన్ని మోపి
ఏ ఇబ్బందిలేకుండా హాయిగా
నిద్రిస్తాను.
అలలాడుతున్న నాఆత్మను
నిన్ను ఆరాధించడం కోసం
సిద్ధం చేస్తాను.
అలసిన కళ్ళపై చీకటి ముసుగు వేసి
నిద్రపుచ్చి
నూతన సంతోషంతో మళ్ళీ
మేలుకొనేట్లు చేస్తావు.
-ఎస్.పి.మనోహర్ కుమార్ ( అనువాదం)