About Me

Hello,
How are you.
If you want any information regarding Service Matters.
please contact me .
My mobile No:9490762412

29 May 2021

 

గీతాంజలి-24

If  the day is done, if birds sing no
more, if the wind has flagged tired,
then draw the veil of darkness thick
upon me, even as thou hast wrapt the
earth with the coverlet of sleep and
tenderly closed the petals of the droop-
ing lotus at dusk.

From the traveller, whose sack of
provisions is empty before the voyage
is ended, whose garment is torn and
dust-laden, whose strength is exhausted,
remove shame and poverty, and renew
his life like a flower under the cover of
thy kindly night.





పగలు గడిచి పక్షులన్నీ విశ్రాంతి లోనున్నపుడు

గాలి వీచి అలసిసొలసి ఆదమరపులోనున్నపుడు
నీపై చీకటి దుప్పటి నాపై కప్పనపుడు

ఆసమయంలో నా హృదయ కమల రేకులు

మెల్లగా ముడుచుకుంటాయి.




నా ప్రయాణం పూర్తవుటకుముందే

నా ఆహారంతా అయిపోయినట్లు

దుస్తులు చిరిగిపోయి దుమ్ముతో నిండి

శక్తిహీనుడనైననా అవమానం, పేదరికాన్ని తొలగించి

ఆ చల్లని రాత్రి నా జీవితాన్ని సువాసనభరితమైన

పుష్పమువలే నూతన పరచు....

 

                      -ఎస్.పి.మనోహర్ కుమార్  ( అనువాదం)