About Me

Hello,
How are you.
If you want any information regarding Service Matters.
please contact me .
My mobile No:9490762412

29 May 2021

             గీతాంజలి-22


In the deep shadows of the rainy July,
with secret steps, thou walkest, silent
as night, eluding all watchers.

To-day the morning has closed its
eyes, heedless of the insistent calls of
the loud east wind, and a thick veil has
been drawn over the ever-wakeful blue
sky.

The woodlands have hushed their
songs, and doors are all shut at every
house. Thou art the solitary wayfarer
in this deserted street. Oh my only
friend, my best beloved, the gates are
open in my house do not pass by like
a dream. 




శ్రావణ మాసపు మేఘాల నీడల్లో

 ఆ చీకటిలో ఎవరికీ కనపడకుండా 

నిశ్శబ్ధంగా  రహస్యంగా నడిచి వస్తావు

 

ఈరోజు తూర్పుగాలులు ఎన్నిసార్లు పిలిచినా

ఉదయభానుడు ఇంకా నిదురపోతూనే ఉన్నాడు.

చిక్కటి మేలిముసుగు నీలి ఆకాశాన్ని  కప్పేసింది.

 

వనంలో పక్షులు పాడడం లేదు.

ఇండ్ల ద్వారములన్నీ మూసివేసియున్నాయి.

నిర్మానుష్యమైన ఆవీధిలో నీవు ఒంటరిగా తిరుగుతున్నావు.

ఓ నా ఏకైక నేస్తమా!  నా ప్రియ మిత్రుడా!

నా హృదయద్వారాలను తెరిచియుంచాను

కలలా నను దాటి పోవద్దు.

                         -ఎస్.పి.మనోహర్ కుమార్  ( అనువాదం)