About Me

Hello,
How are you.
If you want any information regarding Service Matters.
please contact me .
My mobile No:9490762412

01 May 2021

Geethanjali

 గీతాంజలి-19


If  thou speakest not I will fill my
heart with thy silence and endure it. I
will keep still and wait like the night
with starry vigil and its head bent low
with patience.

The morning will surely come, the
darkness will vanish, and thy voice pour
down in golden streams breaking through
the sky.

Then thy words will take wing in
songs from every one of my birds'
nests, and thy melodies will break forth
in flowers in all my forest groves. 




నీవు మాట్లడకపోయినా.. ఆ నిశ్శబ్దాన్ని

నాగుండెల్లో నింపుకొని భరిస్తాను.
నిశ్శబ్ధంగా చుక్కలతో నిండిన రాత్రి బరువుగా

తలవొంచి సహనంతో ఎదురుచూచినట్లు

నేను నీకోసం నిరీక్షిస్తాను.

 

ఉదయం తప్పక వస్తుంది..చీకటి నశించిపోతుంది.

ఆకాశాన్ని ఛేదించుకుంటూ నీ పలుకులు

బంగారు ధారలై ప్రవహిస్తాయి.

 

నీ మాటలు రెక్కలు ధరించిన పాటలై...

నా అడవితోటల్లోని ప్రతి పక్షిగూటిలో, విరిసిన పువుల్లో

నీ గాన మాధుర్యం ప్రతిధ్వనిస్తుంది.

                        -ఎస్.పి.మనోహర్ కుమార్  ( అనువాదం)