About Me

Hello,
How are you.
If you want any information regarding Service Matters.
please contact me .
My mobile No:9490762412

19 September 2020

 

              గీతాంజలి-10 

Here is thy footstool and there rest
thy feet where live the poorest,
and lowliest, and lost.

When I try to bow to thee,
my obeisance cannot reach
down to the depth where thy feet rest
among the
poorest, and lowliest, and lost

Pride can never approach to where
thou walkest in the clothes of the
humble among the poorest,
and lowliest, and lost.

My heart can never find its way to
where thou keepest company with the
companionless among the poorest,
the lowliest, and the lost.

-             రవీంద్రనాథ్ ఠాగూర్ 

 

ఇదిగో నీ పాదపీఠం...నీ పాదాలనుంచి విశ్రాంతి నొందు

నీ పాదాల చెంతనే కదా పేదలు,నిర్భాగ్యులు,పరిత్యాగులు ఉండేది.

 

నీపాదాభివందనం కోసం నే ప్రయత్నించాను కానీ...

నా ప్రణామం పేదలు,నిర్భాగ్యులు,పరిత్యాగులు చెంత ఉన్న

నీ పాదాలను స్పృశించలేదు.

 

నిర్భాగ్యులు,పరిత్యాగుల కోసం వినయంగా నీవు నడిచే దారిలో

అహంకార హృదయుడైన నేను నిన్ను అందుకోగలనా....

 

నిస్సహాయ ప్రజలతో సహావాసం చేసే నీ మార్గాన్ని

నా హృదయం  ఎన్నటికీ చేరుకోలేదేమొ...

-ఎస్.పి.మనోహర్ కుమార్  ( అనువాదం)